Personal loans: ఈజీగా పర్సనల్ లోన్స్ కావాలా ? Paytm app లో ఈ ఆప్షన్ చూడండి

Personal loans on Paytm app from NBFCs: అత్యవసరంగా పర్సనల్ లోన్ కావాలా ? బ్యాంకుకి వెళ్దాం అంటే ఆదివారం, పండగ సెలవులు లాంటి Public holidays ఏమైనా అడ్డం వస్తున్నాయా ? వీలైనంత త్వరగా Personal loan money బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకునే Paytm app కొత్తగా Personal loans అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

  • Feb 22, 2021, 21:10 PM IST

పేటీఎంలో Personal loans కోసం అందిన రిక్వెస్టులను NBFC లు ప్రాసెస్ చేసి లోన్స్ డిస్బర్స్ చేస్తాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలకు Salaried individuals, small business owners, professionals కి మధ్య పేటీఎం పర్సనల్ లోన్ వారధిగా నిలవనుందన్న మాట.

1 /9

Personal loans on Paytm app from NBFCs: అత్యవసరంగా పర్సనల్ లోన్ కావాలా ? బ్యాంకుకి వెళ్దాం అంటే ఆదివారం, పండగ సెలవులు లాంటి Public holidays ఏమైనా అడ్డం వస్తున్నాయా ? వీలైనంత త్వరగా Personal loan money బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకునే Paytm app కొత్తగా Personal loans అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

2 /9

పండగ సెలవులు, పబ్లిక్ హాలిడేస్‌, Weekends తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా 24x7 పేటీఎం యాప్‌లో ఈ పర్సనల్ లోన్ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి.

3 /9

పేటీఎంలో పర్సనల్ లోన్ కోసం అందిన రిక్వెస్టులను NBFC లు ప్రాసెస్ చేసి లోన్స్ డిస్బర్స్ చేస్తాయి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలకు Salaried individuals, small business owners, professionals కి మధ్య పేటీఎం పర్సనల్ లోన్ వారధిగా నిలవనుందన్న మాట.

4 /9

ఇంకా చెప్పాలంటే వివిధ కారణాలతో బ్యాంకులకు వెళ్లలేని వారికి కూడా తమ వద్ద personal loans easy process అవుతాయని పేటీఎం చెబుతోంది. పేటీఎం యాప్‌లో పర్సనల్ లోన్ రికెస్ట్ ఆప్షన్‌పై  Paytm lending CEO Bhavesh Gupta స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు లేని కారణంగా ఎవ్వరూ ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్టు తెలిపారు. షార్ట్ టర్మ్ నుంచి మీడియం టర్మ్ పర్సనల్ లోన్స్ తీసుకునే వారికి Paytm personal loans services సరిగ్గా సరిపోతాయని భవేష్ గుప్తా చెప్పుకొచ్చారు.

5 /9

ముఖ్యంగా ఒక లక్ష్యంతో ముందుకు దూసుకెళ్లే నేటి తరం యువతకు ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతోనే Personal loans on Paytm ఆప్షన్‌ని ప్రవేశపెడుతున్నట్టు పేటీఎం వెల్లడించింది. 

6 /9

పేటీఎం యాప్‌లో సెర్చ్ చేసే చోట పర్సనల్ లోన్ అని టైప్ చేస్తే చాలు పర్సనల్ లోన్స్ అనే ఆప్షన్‌ని మీకు చూపెడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి 'కమింగ్ సూన్' అనే టెక్ట్స్ Paytm users కి సమాధానంగా డిస్‌ప్లే అవుతోంది.

7 /9

ఇదిలావుంటే, పేటీఎం గతేడాది లాంచ్ చేసిన Paytm Postpaid services గురించి తెలిసిందే. Paytm, Paytm Mall, Domino's, Tata Sky, Pepperfry, HungerBox, Patanjali, Spencer's వ్యాపారాలకు సంబంధించిన యాప్స్‌లో online payments చేయడానికి సైతం ఈ Paytm postpaid సేవలు ఉపయోగించుకోవచ్చునని పేటీఎం పేర్కొంది.

8 /9

అయితే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు నుంచి పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు అవి విధించే షరతులు, Personal loans interest rates గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. Also read :  LIC policy holders: ఎల్ఐసి పాలసీ హోల్డర్స్‌కి Good news.. LIC IPO వీళ్లకే ప్రాధాన్యత

9 /9

ఆయా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల లావాదేవీల చరిత్రను తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు నిరూపిస్తున్నాయనేది వారి అభిప్రాయం. Also read : EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది Also read : 7th Pay Commission: 5 ఏళ్ల అరియర్‌తో కలిపి డియర్‌నెస్ అలవెన్స్ 13 శాతం వరకు పెరగవచ్చు, Holiకి ముందే ఉద్యోగులకు DA Hike Also read : EPFO ఖాతాదారులకు Bad news.. PF interest rates తగ్గే అవకాశం